బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం | కావ్య రెడ్డి ఎవరు? పూర్తి వివరాలు

తన చిరకాల ప్రేయసి కావ్యరెడ్డి తో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్ధం.

కావ్య రెడ్డి హైదరాబాద్ నివాసి.

తనకు ఫిలిం ఇండస్ట్రీ తో ఎలాంటి సంభందం లేదు.

తను ఫ్రాన్స్ లో చదువుకున్నారు.

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఎంతోకాలంగా ప్రచారములో ఉన్న తన ప్రేమను,పెళ్లిగా మార్చబోతున్నారు.

పెళ్లికూతురు పేరు కావ్య రెడ్డి, వీళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.రెడ్డి కమ్యూనిటీకి చెందినవారు.బెల్లంకొండ శ్రీనివాస్ కమ్మవారు.

ఈరోజు నిశ్చితార్ధం జరిగింది.పెళ్లి పనులు కూడా మొదలుపెడుతున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అని తెలిసిందే. ఇరు కుటుంబాలు వీళ్ళ ప్రేమను అంగీకరించాయి.

కావ్య రెడ్డి ఉన్నత, గౌరవమైన కుటుంబానికి చెందినవారు. ఆమె తాత జడ్జ్ గా పనిచేసారు, అలాగే ఆమె తండ్రి ప్రముఖ న్యాయవాది.

వివాహ వేదిక, తేదీ, సెలెబ్రేషన్స్ వివరాలు ఇంకా నిర్ణయించుకోలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ, పెళ్లి విషయం తెలుసుకున్న ఆయన ఫాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

V1 News
Author: V1 News

0
0

Leave a Comment